ఆదిమూలం అంజయ్య గారి దశదిన కార్యక్రమంలో పాల్గొని ఘనంగా నివాళులర్పించిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య
యాదగిరిగుట్ట : మార్చి 20 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం కేంద్రానికి చెందిన ఇసియల్ సాక్షి రిపోర్టర్ శ్రీనివాస్ తండ్రి ,ఆలేరు ఎమ్మెల్యే...
