శాసనసభ, శాసనమండలి విప్‌లకు అభినందనలు తెలిపిన సీఎం
మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో కొత్తగా నియమితులైన ప్రభుత్వ విప్‌లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను మర్యాదపూర్వకంగా కలిశారు.ప్రభుత్వ విప్‌లుగా నియమితులైన ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్ నర్సింగరావు అలాగే ఎమ్మెల్యేలు...
