రైతు భరోసా నిధుల విడుదల.. సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: రైతు సంక్షేమానికి కీలకంగా భావిస్తున్నరైతు భరోసా పథకం కింద తొలి విడత నిధులను విడుదల చేసిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ను పలువురు ప్రజాప్రతినిధులు కలిసి...
