దేవేంద్ర ప్రధాన్ సేవలను స్మరించిన రాజ్‌నాథ్ సింగ్
మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): ఒడిశాలో బీజేపీ బలపడటానికి డాక్టర్ దేవేంద్ర ప్రధాన్ కృషి కీలకమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆయనను ఒడిశా బీజేపీకి “భీష్మ పితామహుడు”గా అభివర్ణించారుభువనేశ్వర్‌లో...
