రాయచూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. లోకేష్‌తో పాటు కేంద్ర మంత్రుల హాజరు
ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరు ప్రాంతంలో స్వర్గీయ ఎన్. టి. రామారావు కాంస్య విగ్రహాన్ని ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి హెచ్. డి. కుమారస్వామి,...
