బంజారాహిల్స్–జూబ్లీహిల్స్ ట్రాఫిక్‌కు చెక్.. కొత్త మార్పులు అమల్లోకి
ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు ప్రభుత్వం కొత్త చర్యలు చేపడుతోంది. ముఖ్యంగా జూబ్లీహిల్స్ చౌరస్తాను సిగ్నల్ ఫ్రీ జంక్షన్‌గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్ల నిర్మాణంతో వాహనాలు...
