ఆర్టీసీ రాత పరీక్ష: 198 పోస్టులకు ఆన్సర్ కీ విడుదల, ఫలితాలు త్వరలో
ఏప్రిల్ 06, నేటి తెలుగు పత్రిక: తెలంగాణలో ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ (TST) మరియు మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ (MST) రాత పరీక్షకు సంబంధించిన ప్రాథమిక ఆన్సర్ కీ TS LPRB ఛైర్మన్ వివి...
