స్టార్‌డమ్ కోసం కాదు.. పాత్రల కోసం నటించా: రాజశేఖర్
ఏప్రిల్ 01, నేటి తెలుగు పత్రిక: టాలీవుడ్ సీనియర్ నటుడు రాజశేఖర్ తన సినీ ప్రయాణం, స్టార్‌డమ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో విడుదల కానున్న ‘బైకర్’ చిత్రం సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన...
