మహాశివరాత్రి సందర్భంగా మెట్ల మార్గంలో భారీ అన్నదాన కార్యక్రమం
వేలాది భక్తులకు అన్నప్రసాద వితరణకు సిద్ధమైన శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం మెట్ల మార్గంలో వేలాది భక్తులకు అన్నదానం. శివనామస్మరణతో ఆధ్యాత్మిక చైతన్యం పెంపొందించాలి. మహాశివరాత్రి పర్వదినం –...
