ఓటీటీల్లోకి దూసుకొచ్చిన సూపర్ హిట్ సినిమాలు
ది రాజాసాబ్‌తో సహా 15కి పైగా సినిమాలు స్ట్రీమింగ్‌లోకి.. నేటి తెలుగు పత్రిక ప్రతినిధి: సంక్రాంతికి థియేటర్లలో సందడి చేసిన సినిమాలన్నీ ఇప్పుడు ఓటీటీల్లో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. ఇప్పటికే శర్వానంద్ నటించిన...
