తెలంగాణ పునర్నిర్మాణంలో ఆర్యవైశ్యుల కీలక పాత్ర: రేవంత్ రెడ్డి
మార్చి 21, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో ఆర్యవైశ్యుల పాత్ర ఎంతో కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. వాసవీ అమ్మవారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని...
