యువ న్యాయవాది స్వప్న హత్యకు నిరసనగా న్యాయవాదుల విధులు బహిష్కరణ.
కోదాడ, ఫిబ్రవరి 5(నేటి తెలుగు పత్రిక): రంగారెడ్డి జిల్లా చేవెళ్ల కోర్టులో పని చేస్తున్న యువ మహిళా న్యాయవాది స్వప్న ను అతి కిరాతకంగా హత్య చేయడాని తీవ్రంగా ఖండిస్తూ గురువారం నాడు కోదాడ...
