ఎమ్మెల్యే బీర్ల ఐలన్న ప్రచార కార్యక్రమానికి ఆలేరు ఒకటో వార్డు ప్రజల నుండి భారీ స్పందన
కాంగ్రెస్ అభ్యర్థి చింతలషణి సునీత శ్రీనివాస్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని గడపగడపకు ప్రచారం. యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 04 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బుధవారం రోజు ఆలేరు మున్సిపాలిటీ పరిధిలోని...
