ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ మెటీరియల్ హబ్’గా ఏపీ
త్వరలో టైటానియం, స్ట్రాటజిక్ మెటీరియల్స్ మిషన్ వచ్చే 10 ఏళ్లలో రూ.50,000 కోట్ల పెట్టుబడులే లక్ష్యం గనుల శాఖపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలో 3 ప్రాసెసింగ్ పార్కుల ఏర్పాటుకు అధికారుల ప్రతిపాదన అమరావతి,...
