మాధాపూర్‌లో చెరువులను పరిశీలించిన హైడ్రా కమిషనర్
రెండు నెలల్లో పూర్తి చేయాలంటూ అధికారులకు ఆదేశం.పర్యటక కేంద్రాలుగా తీర్చిదిద్దాలంటూ హైడ్రా కమిషనర్ హితవు.చెరువుల చెంత ప్రభుత్వ భూములుంటే స్వాధీనానికి సూచనలు. హైదరాబాద్, ఏప్రిల్ 04, ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: మాధాపూర్‌లోని...
