రాయచూరులో శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభం.. లోకేష్‌తో పాటు కేంద్ర మంత్రుల హాజరు
ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: కర్ణాటకలోని రాయచూరు జిల్లా సింధనూరు సమీప హోసళ్లీ క్యాంప్‌లో ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ను ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి...
