ఏపీకి కేంద్రం మరో గుడ్‌న్యూస్… NH-16 ఆరు లైన్లకు అప్‌గ్రేడ్
మార్చి 27, నేటి తెలుగు పత్రిక: ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కేంద్రం మరో శుభవార్త అందించింది. రాష్ట్రంలో కీలక జాతీయ రహదారి అయిన NH-16ను నాలుగు లైన్ల నుంచి ఆరు లైన్లుగా విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది.ఈ...
