మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసిన యాదాద్రి భువనగిరి జిల్లా కొత్త కలెక్టర్.
యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 27,( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): యాదాద్రి భువనగిరి జిల్లా నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన అనురాగ్ జయంతి శుక్రవారం ఉదయం రాష్ట్ర రోడ్లు భవనాలు,సినిమాటోగ్రఫీ శాఖ...
