బాసర అభివృద్ధికి భారీ బూస్ట్.. రూ.300 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన
ఏప్రిల్ 04, నేటి తెలుగు పత్రిక: ఉత్తర తెలంగాణ అభివృద్ధికి మరింత వేగం పెంచుతూ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 6న బాసర ఆలయంలో పర్యటించి, రూ.300 కోట్లతో చేపట్టనున్న...
