Breaking News

ఏపీకి సినీ ఇండస్ట్రీ – ఓ రాజకీయ బెదిరింపు !

సినిమా ఇండస్ట్రీకి ఏపీ స్వాగతం పలుకుతుందని ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. అంతకు ముందు నుంచే సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇండస్ట్రీ ఏపీకి వెళ్లిపోవాలని సలహాలివ్వడం ప్రారంభించారు. బీఆర్ఎస్ పార్టీ...

వీసా మినహాయింపును 2026 వరకు పొడిగింపు

మలేషియా భారతీయ పౌరులకు వీసా మినహాయింపును 2026 వరకు పొడిగించింది మలేషియా భారతీయ పౌరులకు వీసా మినహాయింపును 2026 డిసెంబర్ 31 వరకు పొడిగించింది. హోం మంత్రిత్వ శాఖ సెక్రటరీ జనరల్ దాతుక్ అవాంగ్...

రాళ్లకు, రప్పలకు, గుట్టలకు రైతు బంధు ఇద్దమా..?

రైతు భరోసాపై అనుమానాలు అవసరం లేదు.. రైతు బంధు ఉద్దేశం.. వ్యవసాయ పెట్టుబడి కి సహాయం.. జీవో అలాగే ఇచ్చారు.. కానీ, అమలు చేసే విధానంలో బాధ్యతారహితంగా వ్యవహరించారు.. 72 వేల కోట్లు గత...

నీళ్లు ఇచ్చినట్లు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా

కాళేశ్వరం నీళ్లపై హరీష్ రావు, కోమటిరెడ్డి మధ్య వాగ్వాదం హరీష్ రావు మాట్లాడుతూ నల్గొండ జిల్లాకు కాళేశ్వరం నీళ్లు అందించడంపై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సవాల్ విసిరారు. "నల్గొండ జిల్లాలో ఒక ఎకరాకు కాళేశ్వరం...

ఫిబ్రవరి 19 నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు

ఫిబ్రవరి 19 నుంచి శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు ఏపీలో శ్రీశైలంలో మహాశివ రాత్రి బ్రహ్మోత్సవాలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 1వ తేదీ వరకూ జరుగనున్నాయి. 11 రోజులు సాగే ఈ బ్రహ్మోత్సవాలపై...

రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది

రైతులకు బేడీలు వేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది-సీతక్కరైతులు వరి వేస్తే ఉరి అన్నారు-మంత్రి సీతక్కకౌలు రైతులపై మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్‌కు లేదుకౌలు రైతులకు రైతు బంధు ఎందుకు ఇవ్వాలని అన్నారుభూములపై సమగ్ర సర్వే జరగాలి-మంత్రి సీతక్కరూ.5...

పంచాయతీ ఎన్నికల నిబంధనలు యధాతథం..!!

పంచాయతీ ఎన్నికల నిబంధనలు యధాతథం..!! ఇద్దరు పిల్లలకు మించి ఉన్నవారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులనే నిబంధన తెలంగాణలో కొనసాగనుంది. ఈ నిబంధనను మార్చాలని వచ్చిన ప్రతిపాదనలను రాష్ట్ర మంత్రి మండలి తిరస్కరించింది....

రైతులను ఆదుకోవడం మా ప్రభుత్వ లక్ష్యం

రైతులను ఆదుకోవడం మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు, రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం ముందుకు వచ్చి నిరంతరం కృషి చేస్తుందని. రైతు...

మాజీ మంత్రి పై చర్యలకు ఆదేశం

టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు: శ్రీనివాస్ గౌడ్ పై చర్యలకు ఆదేశం తెలంగాణ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై చర్యలు తీసుకోవాలని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనం...

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. ప్రభుత్వం కీలక నిర్ణయం

మహిళల ఉచిత బస్సు ప్రయాణం: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అందించేందుకు మరో కీలక చర్య తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన "సూపర్...