రైతు భరోసాపై అనుమానాలు అవసరం లేదు..
రైతు బంధు ఉద్దేశం.. వ్యవసాయ పెట్టుబడి కి సహాయం..
జీవో అలాగే ఇచ్చారు.. కానీ, అమలు చేసే విధానంలో బాధ్యతారహితంగా వ్యవహరించారు..
72 వేల కోట్లు గత ప్రభుత్వం రైతు బంధు వేసింది..
సాగులో లేని భూములకు 21 వేల కోట్లు ఇచ్చారు.. లే అవుట్లు..
రియల్ ఎస్టేట్ చేసిన వాళ్లకు కూడా రైతు బంధు వచ్చింది..
రాళ్లకు, రప్పలకు, గుట్టలకు రైతు బంధు ఇద్దమా..? -సీఎం రేవంత్‌రెడ్డి