కేసీఆర్‌కు లీగల్ నోటీసు జారీ చేసిన మంత్రి సీతక్క.. 48 గంటల్లో క్షమాపణ డిమాండ్
ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు పంపించారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు అంశంపై బీఆర్‌ఎస్ సోషల్ మీడియాలో చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమని...
