బేగంపేట బ్యాంక్‌లో బ్యాంక్ మేనేజర్ మోసం.. కస్టమర్ అకౌంట్ నుంచి రూ.6.5 కోట్లు కాజేత
ఏప్రిల్ 13, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లోని బేగంపేట ప్రాంతంలో భారీ బ్యాంక్ మోసం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్‌గా పనిచేస్తున్న వెంకటరమణ అనే వ్యక్తి కస్టమర్ సంతకాలను నకిలీగా తయారు...
