కాపు సీనియర్ నేత రాఘవరావు బర్త్‌డే సెలబ్రేషన్స్ సందడి
మార్చి 25, నేటి తెలుగు పత్రిక: మిరియాల రాఘవ రావు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. తెలంగాణ వెస్ట్ జోన్ బిల్డర్స్ అసోసియేషన్ అడ్వైజర్‌గా, తెలుగు రాష్ట్రాల కాపు సీనియర్ నాయకుడిగా ఉన్న ఆయన...
