రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభం.. పవన్ కళ్యాణ్ చేత వర్చువల్ లాంచ్
రామతీర్థంలో నాటి వేదన బాధ.. నేడు అభివృద్ధి జాడతో తీరింది రూ.3.40 కోట్ల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో నిర్మాణం ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది రూ.40 కోట్లతో 22 ప్రధాన ఆలయాలకు రోడ్డు...
