Breaking News

విద్య, ఐక్యతకు ప్రతీక.. వెంకటరెడ్డి సేవలకు గుర్తింపు: నారా లోకేష్

మార్చి 23, నేటి తెలుగు పత్రిక: ప్రముఖ సంఘ సంస్కర్త, శెట్టిబలిజ జాతిపిత దొమ్మేటి వెంకట రెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఘన నివాళులు అర్పించారు. ఆయన స్మృతిని స్మరించుకుంటూ పలువురు నాయకులు, సామాజికవేత్తలు...

రైతు భరోసా నిధుల విడుదల.. 45 రోజుల్లో రూ.9 వేల కోట్లు జమ: రేవంత్ రెడ్డి

సిద్దిపేట, మార్చి 22, నేటి తెలుగు పత్రిక: రాష్ట్ర రైతాంగానికి పెట్టుబడి సాయం అందించే “రైతు భరోసా” నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగిన ‘ప్రజాపాలన -...

తిరువూరు నియోజకవర్గ ముస్లిం సోదర, సోదరీమణులకురంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు.

తిరువూరు మార్చి 21 (నేటి తెలుగు పత్రిక): శాంతి సౌబ్రాతృత్వం సహనం మరియు పరస్పర గౌరవాన్ని పెంపొందించే ఈ పవిత్ర (ఈద్. ఉల్. ఫితర్) పండుగ సమాజంలో ఐక్యతను మరింత బలపరచాలని ఆకాంక్షించారు.అల్లాహ్ మీకు...

కమల్ హాసన్ వ్యాఖ్యలు వైరల్ – “ఇక టాలీవుడ్‌, కోలీవుడ్‌, బాలీవుడ్ కాదు.. వన్ ఇండియన్ సినిమా”

మార్చి 20, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ వేడుక ఘనంగా జరిగింది. మాదాపూర్‌లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి...

కవిత కల్వకుంట్ల సంచలన వ్యాఖ్యలు – త్వరలో కొత్త పార్టీ ప్రకటన

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ రాజకీయాల్లో సంచలన వ్యాఖ్యలు చేస్తూ కవిత కల్వకుంట్ల కొత్త రాజకీయ పార్టీపై సంకేతాలు ఇచ్చారు. పార్టీ అజెండాపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందని, మంచి ముహూర్తం చూసుకుని...

భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో తెలంగాణ భవన్‌లో ఉగాది వేడుకలు ఘనంగా

మార్చి 19, నేటి తెలుగు పత్రిక: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా తెలంగాణ భవన్‌లో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు...

పది పరీక్షలకు హాజరైన విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పించాలి

మంచిర్యాల కలెక్టర్ దీపక్ కుమార్బెల్లంపల్లి నియోజకవర్గంలో ఆకస్మిక తనిఖీలు బెల్లంపల్లి, మార్చి 18 (నేటి తెలుగు పత్రిక): పదవ తరగతి వార్షిక పరీక్షలకు హాజరయ్య విద్యార్థులకు పరీక్షా కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని, ప్రశాంత...

ఎండుతున్న పంటలు, రైతుల నిరసన

పూర్తిస్థాయిలో సాగునీరు అందించి పంట పొలాలను కాపాడాలి. కోదాడ, మార్చ్18 (నేటి తెలుగు పత్రిక): సాగునీరు అందక చివరి భూముల్లో వానాకాలం వరిపంట పొలాలు నిలువునా ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం...

యూరియా తగ్గించండి.. ప్రకృతి వ్యవసాయమే భవిష్యత్: కలెక్టర్ డీకే బాలాజీ

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): పామర్రు నియోజకవర్గంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ రైతులకు కీలక సూచనలు చేశారు. యూరియా వాడకాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని, దీని ద్వారా...

దేవేంద్ర ప్రధాన్ సేవలను స్మరించిన రాజ్‌నాథ్ సింగ్

మార్చి 18, (నేటి తెలుగు పత్రిక): ఒడిశాలో బీజేపీ బలపడటానికి డాక్టర్ దేవేంద్ర ప్రధాన్ కృషి కీలకమని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. ఆయనను ఒడిశా బీజేపీకి “భీష్మ పితామహుడు”గా అభివర్ణించారుభువనేశ్వర్‌లో...