|| How much income does a temple get annually across the country? ||
తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఏడాదికి సగటున రూ.1500-1600CR
కేరళ పద్మనాభ స్వామి మందిరానికి రూ.750-800CR
అయోధ్య బాలరాముడి ఆలయానికి రూ.700CR
పంజాబ్ స్వర్ణ మందిరానికి రూ.650CR
జమ్మూ వైష్ణోదేవీ గుడికి రూ.600CR
షిర్డీ సాయి మందిరానికి రూ.500CR
పూరీ జగన్నాథ స్వామి గుడికి రూ.400CR
ఢిల్లీ అక్షర్గామ్ ఆలయానికి రూ.200-250CR
గుజరాత్ సోమనాథ్ మందిరానికి రూ.150-200CR ఆదాయం వస్తుందని అంచనా.