మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత బహుజన కులాలు బహుజన ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పూల రవీందర్ పటేల్ గారిని గెలిపించుకోవాల్సిన అవసరాన్ని మున్నూరు కాపు సంఘం తెలంగాణ రాష్ట్ర అపెక్స్ కౌన్సిల్ కన్వీనర్ సర్దార్ ప్రభుత్వ అధికారులు పుట్టo పురుషోత్తమ రావు పటేల్, బి సి ఉద్యమ కారుడు హిందూ బీ సి మహాసభ జాతీయ అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర పటేల్,రాష్ట్ర అధ్యక్షులు పర్వతం సతీష్ పటేల్, పరికి పండ్ల అశోక్ నేత లు సత్తు పల్లి నియోజకవర్గం తల్లాడ మండల కేంద్రం వచ్చిన సందర్భంగా జరిగిన మున్నూరు కాపు సమావేశములో సర్దార్ పుటం పురుషోత్తం రావు పటేల్ మాట్లాడుతూ ఈ ఎన్నికలు బహుజన కులాలకు పరీక్ష సమయం అని పూల రవీందర్ గెలుపే బహుజన కులాల భవిష్యత్ కు మలుపు కాగలదనిఅన్నారు,బత్తుల సిద్దెశ్వర్ మాట్లాడుతూ ఇంతకు పూర్వము కుల సంఘాలు బీ సీ సంఘాలు రాజి ఉద్యమాలు చేశాయని ఆ ఉద్యమాలు బీ సి ల దశ దిశ చూపించకుండా పోయాయానీ ఆ దశ నుండి చైతన్య వంతం అయి పందా మార్చుకొని ఉద్యమ బాట పట్టి ఒక బీ సి అభ్యర్థిని అభ్యర్థి గా నిలిపే దశ చేరుకుందని ఆ దశను నీళ్ళుబెట్టు కోనేందుకే పూల రవీందర్ ను గెలిపించాలనీ అన్నారు కార్యక్రమములో నియోజకవర్గం కోఆర్డినేటర్ మాధురి మధు పటేల్, కోసూరు యాదాద్రి. పగడాల వెంకటేశ్వరరావు చలమల రాధాకృష్ణ . తోట శ్రీనివాసరావు. బెల్లంకొండ ఆంజనేయులు. గోగుల వెంకటేశ్వరరావు. దుగ్గిరాల వెంకట్ లాల్. గోవిందు శ్రీనివాసరావు . ఎర్రి నరసింహారావు చెడే వెంకన్న. తోట రమేష్ .తదితరులు పాల్గొనగా వారికి పూల రవీందర్ గారి గెలుపు బీ సి లకు ఎట్లా మలుపు అవుతోంది వివరించి ఉపాధ్యాయ ఓటర్లను పూల రవీందర్ కు ఓటు వేసే విధంగా ప్రతి ఒక్కరు పూల రవీందర్ గారే అనుకొని పని చేయాలని వివరించారు రవీందర్ గారి గెలుపు మన బీ సి ల గెలుపుగా భావించాలని కోరారు