వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇళ్ల కూల్చివేతపై ఆగ్రహం.. నిరుపేదలకు న్యాయం చేయాలని డిమాండ్
ఖమ్మం,నేటి తెలుగు పత్రిక: భూదాన్ యజ్ఞ బోర్డు వెలుగుమట్ల సర్వేనెంబర్ 147 148 149 లలో గత 2013 సంవత్సరం నుండి నిరుపేదలు కష్టజీవులు సుమారు 750 మంది ఇల్లులు వేసుకొని జీవిస్తున్నారు ప్రభుత్వం...
