కేంద్ర మంత్రివర్గ సమావేశం నేడు: తెరపైకి జమిలి ఎన్నికల బిల్లు న్యూ ఢిల్లీ:నేడు కేంద్ర మంత్రివర్గ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో జమిలి ఎన్నికల బిల్లుకు సంబంధించి కీలక చర్చలు జరగనున్నాయి. ప్రధాని నరేంద్ర...
వైసీపీలో నేతలు, కార్యకర్తలకు గౌరవం లేదని మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు ఆరోపణ హైదరాబాద్: వైసీపీ నుంచి రాజీనామా చేసిన అనంతరం మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన...
పంచాయతీ ఎన్నికల సంసిద్ధత: వేడెక్కుతున్న రాజకీయ వాతావరణం జిల్లాలో 335 పంచాయతీలు, 2874 వార్డులు ఆసిఫాబాద్, డిసెంబరు 11 : పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కోసం ఆశావాహులు ఎదురుచూస్తుండగా, జిల్లా యంత్రాంగం పూర్తి...
అమరావతి రైతులకు రిటర్నబుల్ ప్లాట్ల కేటాయింపు: సీఆర్డీఏ చర్యలు అమరావతి రాజధాని కోసం భూములిచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లను సీఆర్డీఏ అధికారులు కేటాయించనున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా ఇవాళ లాటరీ ద్వారా ప్లాట్లను అప్పగించేందుకు...
జమిలి ఎన్నికలతో సమూల మార్పులు: రాంనాథ్ కోవింద్ వ్యాఖ్యలు జమిలి ఎన్నికలు దేశంలో సమూల మార్పులకు దారితీస్తాయని కేంద్రం నియమించిన కమిటీ చైర్మన్ మరియు భారత మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ అన్నారు. జమిలి...
వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి వరంగల్ నగర అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిని సారించి కార్యక్రమాలు చేపడుతున్నట్లు రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మరియు వరంగల్ జిల్లా ఇన్-ఛార్జ్...
మంచు విష్ణు ప్రధాన అనుచరుడి అరెస్ట్ మంచు మనోజ్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు కిరణ్‌ను పహడి షరీఫ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల క్రితం మనోజ్‌పై దాడి జరిగిందని ఆయన...
ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు కుటుంబం బలి మంచిర్యాల: తాండూరు మండలం కాసిపేటకు చెందిన శివప్రసాద్(26) ఆన్‌లైన్ ట్రేడింగ్‌కు బలి కావడం తీవ్ర విషాదాన్ని సృష్టించింది. అప్పులు తీసుకొని ఆన్‌లైన్ ట్రేడింగ్ చేసిన శివప్రసాద్, భారీ నష్టాలను...
పేదల బియ్యంపై మాఫియాకు కళ్లెం: విజయవాడ పశ్చిమ తహశీల్దార్ ఇంతియాజ్ పాషా విజయవాడ: పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై విజయవాడ పశ్చిమ తహశీల్దార్ ఇంతియాజ్ పాషా మెరుపు చర్యలు చేపట్టారు. బుధవారం ఉదయం విజయవాడ...
ఏపీలో రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై సిట్ ఏర్పాటు అమరావతి: రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా అంశంపై సమగ్ర విచారణ చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. సిట్...