Breaking News

జమిలి ఎన్నికలకు కేంద్రం ఆమోదం

జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించే జమిలి ఎన్నికల బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. 'వన్ నేషన్ వన్ ఎలక్షన్' పేరుతో కేంద్రం తీసుకువచ్చిన ఈ...

పవర్ ఇండస్ట్రీస్ భూములు వెనక్కి తీసుకున్న ప్రభుత్వం

సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్ భూములు వెనక్కి తీసుకున్న ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సరస్వతీ పవర్ ఇండస్ట్రీస్‌కు కేటాయించిన అసైన్డ్ భూములను వెనక్కి స్వాధీనం చేసుకుంది. ఈ చర్య మాచవరం మండలం పరిధిలోని...

చిన్ననాటి స్నేహితుడుని వివాహం చేసుకున్నమహా ‘నటి ‘

గోవాలో చిన్ననాటి స్నేహితుడు ఆంటోనిని వివాహం చేసుకున్న కీర్తి సురేష్ గోవా:టాలీవుడ్ ప్రముఖ నటి కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనిని గోవాలో ఘనంగా వివాహం చేసుకున్నారు. అందమైన బీచ్ నేపథ్యంతో సన్నిహితులు,...

ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

ఏపీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు: ట్రాఫిక్ చలాన్ల పై కఠిన ఆదేశాలు అమరావతి:ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరమని చెప్పింది. ట్రాఫిక్ చలాన్లు కట్టనివారికి విద్యుత్, నీటి సరఫరా నిలిపివేయాలని...

రూమర్స్‌పై ఘాటుగా స్పందించిన సాయిపల్లవి

రూమర్స్‌పై ఘాటుగా స్పందించిన సాయిపల్లవి: చట్టపరమైన చర్యల హెచ్చరిక సినీ నటి సాయిపల్లవి తనపై వస్తున్న నిరాధారమైన రూమర్లకు ఘాటుగా స్పందించారు. నిరాధారమైన కథనాలు, తప్పుడు ప్రచారాలు కొనసాగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె...

ఈ వారం గజగజ..అలర్ట్ జారీ చేసిన ప్రాంతాలు:

ఈ వారం గజగజ: ఉత్తర తెలంగాణలో చలి తీవ్రత, ఉష్ణోగ్రతలు 3-5 డిగ్రీలు తగ్గే అవకాశం హైదరాబాద్, డిసెంబర్ 12:రాష్ట్రంలో వచ్చే వారం రోజుల పాటు చలి తీవ్రత మరింత పెరిగే అవకాశముందని వాతావరణ...

స్వర్ణాంధ్రగా మార్చడంలో కలెక్టర్ల పాత్ర కీలకం

ఆంధ్రప్రదేశ్‌ను స్వర్ణాంధ్రగా మార్చడంలో కలెక్టర్ల పాత్ర కీలకం: సీఎం చంద్రబాబు నాయుడు రాయచోటి, డిసెంబర్ 11:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రంగా అభివృద్ధి చేసేందుకు కలెక్టర్ల కృషి అత్యంత కీలకమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు....

రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి పేరు?

న్యూడిల్లీ: రాజ్యసభకు మెగాస్టార్ చిరంజీవి పేరు? హైదరాబాద్, డిసెంబర్ 12:రాష్ట్రపతి కోటాలో ప్రస్తుతం 4 రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. జూలై 14న ఖాళీ అయిన ఈ స్థానాలను జనవరి 14లోపు పూరించాల్సి ఉందని...

మహిళల కోసం ఎలక్ట్రిక్ ఆటోలు

త్వరలో మహిళల కోసం ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెట్టనున్న రేవంత్ సర్కార్ హైదరాబాద్, డిసెంబర్ 12:మహిళల ఆర్థిక బలోపేతానికి కొత్తదారులు చూపిస్తూ తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి సర్కార్, మహిళల...

మందుబాబుల కోసం ఏపీ ప్రభుత్వ గుడ్ న్యూస్

గ్రేటర్ నగరాల మందుబాబుల కోసం ఏపీ ప్రభుత్వ గుడ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా రూపొందించిన మద్యం విధానంలో మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 12 ప్రధాన నగరాల్లో ప్రీమియం మద్యం స్టోర్లను...