తెలంగాణ SSC పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం.. హైదరాబాద్‌లో కఠిన ఆంక్షలు
మార్చి 14(నేటి తెలుగు పత్రిక): తెలంగాణలో పదో తరగతి విద్యార్థులకు కీలకమైన తెలంగాణ SSC పబ్లిక్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరిగే ఈ పరీక్షల...
