చిరంజీవి–విశ్వనాథ్ కాంబో కోసం చిన్న డ్రామా ఆడా: అల్లు అరవింద్
మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): ప్రఖ్యాత దర్శకుడు కె. విశ్వనాథ్ తో మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా చేయాలని చాలా కాలంగా కోరుకున్నానని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ వెల్లడించారు. ఆ కలయిక...
