విద్యార్థులకు గుడ్‌న్యూస్.. అంగన్‌వాడీల్లో కూడా ఒంటిపూట బడులు
మార్చి 16, (నేటి తెలుగు పత్రిక): తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే పాఠశాలల్లో ఒంటిపూట బడులు ప్రారంభించగా, ఇప్పుడు...
