తిరుమల దర్శనానికి కొత్త రూల్స్.. టికెట్ టైమ్‌కే మాత్రమే అనుమతి
మార్చ్ 11(నేటి తెలుగు పత్రిక): తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు కీలక సూచనలు జారీ చేసింది తిరుమల తిరుపతి దేవస్థానాలు. దర్శన టికెట్‌పై ముద్రించిన సమయానికే భక్తులను క్యూలైన్లలోకి అనుమతించే కొత్త నిబంధనను...
