గ్లోబల్ ప్రొడక్షన్ హబ్‌గా హైదరాబాద్.. Netflix ఐలైన్ స్టూడియో లాంచ్
హైదరాబాద్,మార్చ్ 13(నేటి తెలుగు పత్రిక): Netflix తన గ్లోబల్ ప్రొడక్షన్, ఇన్నోవేషన్ యూనిట్ అయిన Eyeline Studiosను హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఈ స్టూడియోను రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ప్రపంచ స్థాయి విజువల్ ఎఫెక్ట్స్ (VFX),...
