పారిశుద్ధ్యం లో కోదాడ పట్టణాన్ని అగ్రస్థానంలో నిలుపుదాం
పారిశుద్ధ్యానికి ప్రజలు సహకరించాలీ. వార్డు వార్డు కు దోమల మందు పిచికారి: మున్సిపల్ చైర్ పర్సన్ కుసుమ వెంకట్ రత్నం బాబు ఎర్నేని కోదాడ, ఫిబ్రవరి 27(నేటి తెలుగు పత్రిక): కోదాడ పట్టణ పారిశుద్ధ్యానికి...
