రేకుర్తి భూబాధితులకు మంత్రుల భరోసా.
కరీంనగర్, నేటి తెలుగు పత్రిక: రేకుర్తిలోని వివాదాస్పద భూములను 22A జాబితా నుంచి తొలగించాలని కోరుతూ మాజీ కార్పొరేటర్ ఏదుల్ల రాజశేఖర్ ఆధ్వర్యంలో బాధితులు మంగళవారం మంత్రులు పొన్నం ప్రభాకర్,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను కలిసి...
