విజయనగరం రాజకీయాల్లో ఆసక్తి రేపిన బొబ్బిలి రాజవంశీయుల హాజరు.
నేటి తెలుగు పత్రిక: బొబ్బిలి రాజులు అంటే తెలియని వారుండరు. శతాబ్దాల చరిత్ర కలిగిన బొబ్బిలి రాజకుటుంబం పేరు వినగానే ప్రత్యేక గౌరవం గుర్తుకొస్తుంది. ముఖ్యంగా 1757లో జరిగిన బొబ్బిలి యుద్ధం వారి చరిత్రలో...
