రామ్ చరణ్ బర్త్‌డేకు మెగా డబుల్ ట్రీట్.. థియేటర్లలో రచ్చకు రెడీ ఫ్యాన్స్
మార్చి 14(నేటి తెలుగు పత్రిక): మెగా అభిమానులకు గుడ్ న్యూస్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఈసారి అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.ప్రస్తుతం...
