నిరాశ్రయులైన కరీంనగర్ వాసులకు బాసటగా నిలిచిన కేంద్ర మంత్రి బండి.
కరీంనగర్,నేటి తెలుగు పత్రిక : దైవ దర్శనానికి వెళ్లినగదు, లగేజీ సామగ్రి కోల్పోయిన ఓ బాధిత కుటుంబానికి కరీంనగర్ ఎంపీ కార్యాలయం బాసటగా నిలిచింది. నిరాశ్రయులైన వారి సమాచారం కేంద్ర హోం శాఖ సహాయ...
