భగత్ సింగ్ స్ఫూర్తితో అమెరికా యుధోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడుదాం: పి.వై.ఎల్.-పి.డి.ఎస్.యూ
యాదగిరిగుట్ట : మార్చి 23 : ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి ): బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడి 23 ఏళ్ల వయసులోనే తమ అమూల్యమైన ప్రాణాలను అర్పించిన భగత్ సింగ్ రాజగురు...
