అక్రమ అరెస్టులతో ప్రజాస్వామ్యం దెబ్బతింటోంది: కిషన్ రెడ్డి
మార్చి 23, నేటి తెలుగు పత్రిక: హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వ విధానాలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అక్రమ అరెస్టులు, నిర్బంధాలతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆయన ఆరోపించారు.భారతీయ జనతా...
