నేత్ర, శరీర, అవయవ దానంపై అవగాహన ర్యాలీని ప్రారంభించిన ఎమ్మెల్యే వినోద్
బెల్లంపల్లి, మార్చి 26 (నేటి తెలుగు పత్రిక): నేత్ర, శరీర, అవయవ దానంపై ప్రజలు అవగాహన పెంపొందించుకోవాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కోరారు. గురువారం బెల్లంపల్లిలో ప్రభుత్వ శాఖ అధికారులు, స్వచ్ఛంద సంస్థల...
