హైదరాబాద్‌కు డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. నాగ్‌పూర్ తరహాలో కొత్త ప్రాజెక్ట్
హైదరాబాద్ ,మార్చి 14(నేటి తెలుగు పత్రిక): హైదరాబాద్ నగర ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. నగరంలో త్వరలోనే డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించనున్నట్లు తెలంగాణ...
