ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధిలో పెద్ద పరిశీలన.. 22వ విడత ఆలస్యం అందుకేనా?
నేటి తెలుగు పత్రిక: పీఎం కిసాన్ 22వ విడత కోసం రైతులు ఎదురుచూస్తుండగా, ఈసారి ప్రకటన కొంత ఆలస్యం కావడం చర్చనీయాంశమైంది. గత ట్రెండ్ ప్రకారం డిసెంబర్–మార్చి విడత సాధారణంగా జనవరి లేదా ఫిబ్రవరిలో...
