గ్యాస్‌పై ప్రజలు ఆందోళన చెందొద్దు..
కొరత సమస్య లేకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు మంత్రుల బృందం, ప్రత్యేక అధికారుల బృందాలు నిరంతర పర్యవేక్షణ కష్టం, నష్టాన్ని తగ్గించేందుకు ముమ్మర ప్రయత్నాలు సరఫరా వ్యవస్థల పునరుద్ధరణ, బలోపేతానికి కృషి వంట గ్యాస్‌కు...
