విద్యుత్ ఘతానికి గురైన చిన్నారులను పరామర్శించి ఆర్ధిక సహాయం అందజేసిన మంగళగిరి నియోజకవర్గ టీడీపీ నేత కొమ్మా రెడ్డి కిరణ్.
మంగళగిరి మార్చి 23 ( నేటి తెలుగు పత్రిక ప్రతినిధి): నారా లోకేష్ స్ఫూర్తితో చిన్నారులను పరామర్శించి 25000 వేల రూపాయలు ఆర్ధిక సహాయం కుటుంబ సభ్యులకు అందజేసిన కొమ్మా రెడ్డి కిరణ్.ఉండవల్లిలో నిన్న...
