యుద్ధానికి బ్రేక్ పెట్టాలంటే 6 షరతులు.. ఇరాన్ కఠిన వైఖరి
మార్చి 23, నేటి తెలుగు పత్రిక: మధ్యప్రాచ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి. తక్షణ కాల్పుల విరమణకు అవకాశాలు కనిపించని పరిస్థితిలో, యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ ఆరు...
