ఇందిరమ్మ జీవ బీమాపై క్లారిటీ.. అర్హుల ఎంపికకు కొత్త నిబంధనలు!
మార్చి 24, నేటి తెలుగు పత్రిక: తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టబోతున్న ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకంపై స్పష్టత పెరుగుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ పథకాన్ని జూన్ నుంచి అమల్లోకి...
